FIFA 2022 కన్నీటి పర్యంతమైన Ronaldo.. నువ్వే నా హీరో అంటున్న Virat.. *FIFA | Telugu OneIndia

2022-12-13 12,238

Virat Kohli Pays Heartful Tribute to Cristiano Ronaldo After Portugal Star Tearful Exit | ఫిఫా ప్రపంచకప్ 2022లో పోర్చుగల్ నిష్క్రమణ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. తన ఆరాధ్య ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ లేకుండానే కెరీర్ ముగించాల్సి రావడంపై ట్విటర్ వేదికగా స్పందించాడు.

#FIFAWORLDCUP2022
#ViratKohli
#CristinoRonaldo
#Portugal